Manmadha Banam release



ఈరోజే గురి పెట్టనున్న  "మన్మధ బాణం"
 కమల్ హసన్ మరోసారి తన సత్తా చూపడానికి రెడీ అవుతున్నాడు. దశావతారం, ఈనాడు లాంటి ప్రయోగాల తర్వాత చాలా కాలానికి ఎలాంటి ప్రయోగాలు లేకుండా డైరెక్ట్ గా ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి డిసైడ్ అయ్యి తనకు తెనాలి లాంటి సూపర్ హిట్స్ ఇచ్చిన K.S. రవికుమార్ తో కలిసి పని చేసి ఒక హిట్ కొట్టాలి అని ఫిక్స్ అయ్యాడు.

కథనాల ప్రకారం త్రిష, మాధవన్ ప్రేమించుకుని విడిపోతారు.కానీ మాధవన్ కి తను త్రిష మనసులో ఇంకా ఉననో లేదో తెలుసు కోవాలని కుతూహలం కలుగుతుంది. ఆపని చెయ్యడానికి ఒక ditective ని ఆశ్రయిస్తాడు. ఆ ditective వేషం కమల్ ప్లే చేసాడు.

మేల్ సెక్స్ సింబల్ గా పేరొందిన కమల్ చాలా కాలానికి ఒక రొమాంటిక్ కామెడి ని చేస్తున్నాడు.దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఆల్రెడీ హిట్ కాగా సినిమా ఎలా ఉంటుందో చూడాలి. తమిళ నాడులో దాదాపు 1000 theators లో రిలీజ్ అవుతున్న ఈ చిత్రం తెలుగులో దాదాపు 500 theators లో విడుదల అవుతోంది.

Manmadha Banam Movie Gallery ...




Share your views...

0 Respones to "Manmadha Banam release"

Post a Comment

 

© 2010 TollyTown All Rights Reserved Thesis WordPress Theme Converted into Blogger Template by Hack Tutors.info