Dasari feels happy with the strike in film industry



ఫిలిం ఇండస్ట్రీ స్ట్రైక్ తో హ్యాపీ గా ఫీల్ అవుతున్న దాసరి 



తెలుగు సినిమాకు పెద్ద దిక్కుగా చెప్పుకునే దాసరి నారాయణ రావు ఇండస్ట్రీ లో జరుగుతున్న స్ట్రైక్ పట్ల హ్యాపీ గా ఉన్నారా అంటే అవుననే ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తీ చేసుకున్న పరమ వీర (?)  చక్ర కు పోటిగా మరే సినిమా విడుదల కాకుండా ఉంటె బాగుంటుందని దాసరి భావించారని అందుకే జరుగుతున్న గొడవను ఆపగలిగే స్థితిలో ఉండి కూడా ఆపటం లేదని అందరు భావిస్తున్నారు.

అలాగే నాగావల్లికి పోటీగా మరే సినిమా విడుదల కాకుండా ఇండస్ట్రీ స్ట్రైక్ పని చేసిందని సురేష్ బాబు, బెల్లం కొండ సురేష్  హ్యాపీ ఫీల్ అవుతుండగా  , ఇప్పటికే 99 % షూటింగ్ పూర్తి చేస్కున్న మిరపకాయ్ , వాంటెడ్, షూటింగ్ చివరి షెడ్యూల్ లో ఉన్న నేను నా రాక్షసి సినిమాలు విడుదల ఇంకా లేట్ అయితే పరమ వీర చక్ర కు పోటి లేకుండా చేస్కోవచ్చని , పండగ సీజన్ లో ఇక ఏ సినిమా ఉండదు కాబట్టి అప్పటికే నాగవల్లి , రగడ సినిమాలు పాతవి అయిపోతాయని కూడా భావిస్తున్నట్టు ఉన్నారు.

కానీ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేస్కుని అన్ని కార్యక్రమాలు అయిపోయి, అందరిలో చాలా అంచనాలు పెంచుకుని  విడుదలకు సిద్ధం అయిన "అనగనగా ఒక ధీరుడు" ని బాలయ్య, దాసరి కలిసి ఆపగలరా ? అన్నది ప్రశ్నే.




Share your views...

0 Respones to "Dasari feels happy with the strike in film industry"

Post a Comment

 

© 2010 TollyTown All Rights Reserved Thesis WordPress Theme Converted into Blogger Template by Hack Tutors.info