Nuvvu Nenu fame anitha spicy looks



సెక్సీ లుక్స్ కోసం ట్రై చేస్తున్న అనిత 
 
నువ్వు నేను ఫేం అనిత కొత్త లుక్ కోసం ట్రై చేస్తోంది. ఎప్పుడో దశాబ్దం క్రితం విడుదల అయిన నువ్వు నేను తప్ప మరో హిట్ లేని ఈ భామ బాలీవుడ్ టీవీ రాణి ఏక్తా కపూర్ కి బాగా క్లోజ్ అయినప్పటికీ పాపం ఎందుకో బాలీవుడ్ లో పాగా వేయలేక పోయింది.

అప్పటికీ ఏక్తా కపూర్ తన తమ్ముడితో రెండు మూడు సినిమాలు రికమెండ్ చేసినప్పటికీ లక్ కలిసిరాక పోవడం తో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉన్న తన కెరీర్ బాగుపడాలంటే విప్పి చూపించడం ఒకటే మార్గం అని ఫిక్స్ అయినట్టు ఉంది. 

అందుకే కొత్తగా ఫోటో షూట్ చేయించుకుంది. కాని సడెన్ గా మారితే ఎమన్నా అనుకుంటారనేమో కొంచెం కొంచెం మారడానికి నిర్ణయించుకుందట. 

కానీ ఇప్పటికే కొత్త కొత్త అందాలు రుచి చూడ్డానికి అలవాటు పడిన జనం ఈ ముప్పైకి చేరువలో ఉన్న భామను పట్టించుకుంటారా అన్నది సందేహమే.




Share your views...

0 Respones to "Nuvvu Nenu fame anitha spicy looks"

Post a Comment

 

© 2010 TollyTown All Rights Reserved Thesis WordPress Theme Converted into Blogger Template by Hack Tutors.info